భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మాతృవియోగంతో బాధలో ఉన్న ఎల్దొండ సోదరులను నెల్లికుదురు మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఇనుగుర్తి (పూర్వ నెల్లికుదురు) మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఎల్దొండ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్, BRS నాయకుడు ఎల్దొండ నారాయణరెడ్డి ఇటీవల తమ తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు…