భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పలు పనులు చేపడుతున్నారు. ఈ పథకం కింద పనుల అమలులో తోటపల్లి గ్రామం మండలంలోనే ముందంజలో నిలుస్తోంది.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా పూస వేర్లపల్లి…