భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక…