భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావుకు హుస్నాబాద్ మున్సిపల్ BRS కౌన్సిలర్ గాదెపాక రవీందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లిన రవీందర్ ఆయనకు పూలబొకే అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గాదెపాక రవీందర్‌తో…