భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడి, ప్రస్తుతం అనారోగ్య సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న బీజేపీ శంకరంపేట మండల అధ్యక్షుడు పెద్ద పట్లోరి పోగుల రాజును పార్టీ నాయకులు పరామర్శించారు. బుధవారం శంకరంపేటలోని ఆయన స్వగృహానికి వెళ్లిన బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రాజును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పోగుల రాజు అప్పట్లో పోలీసుల లాఠీఛార్జ్‌లో…