భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మండలంలోని పూల్ నాయక్ తండా–మీర్జాపూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల వసతి గృహంలో ప్రభుత్వ సంక్షేమ సదుపాయాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు అందించాల్సిన బ్లాంకెట్లు, ఆహార సరఫరా, హాజరు వివరాలు, పాఠశాల ఆవరణలో చెట్ల నరికివేతకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు ఐదుగురు ఉన్నతాధికారులకు అధికారిక ఈ-మెయిల్ ద్వారా…
మీర్జాపూర్ ఆశ్రమ పాఠశాలలో అవకతవకల ఆరోపణలు!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





