భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్‌కు చెందిన BRS నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ఖండించారు. అరెస్టయిన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో గత పదేళ్ల BRS పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత పదేళ్లలో BRS…






