భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను అక్కన్నపేట మండలంలోని రామవరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. దేశ అభివృద్ధితో…






