భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా కేసముద్రంలో ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న తోట హరీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకు ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవో బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటివరకు ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బండారు పార్థసారధి, గతంలో పనిచేసిన పెద్దవంగర మండలానికి తిరిగి ఎంపీవోగా వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో కేసముద్రంలో ఎంపీవోగా పనిచేస్తున్న తోట హరీష్‌ను ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. ఈ క్రమంలో గురువారం…






