భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేటలో పాల్గొననున్న భారీ బహిరంగ సభకు నార్సింగి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 400 మంది ప్రత్యేక బస్సుల్లో సభకు బయలుదేరారు.

ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాన రోడ్డు వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు…