భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కీలక ప్రకటన విడుదల చేశారు. నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్‌లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT), అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం వెల్లడించారు.

ఈ పాఠశాలలో ఒక కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (SGT Social)…