భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రం ఇనుగుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశంలో అనేక…