భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుంచి శుక్రవారం (నవంబర్ 20) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆలేరు, మేచరాజుపల్లి, నెల్లికుదురు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ చంద నరేష్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాల్లో అర్హులైన కుటుంబాల నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. ఆయా…






