భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ముధోల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల అనుసంధానానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారుల సమస్యలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గురువారం నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్…






