భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కుటుంబంలో దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ నెల్లికుదురు మండలంలో ప్రారంభమైంది. మండలంలోని మేచరాజపల్లి, నెల్లికుదురు, ఆలేరు గ్రామాల్లో శుక్రవారం సంబంధిత అధికారులు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించి నమోదు చేసుకున్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గ్రామాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ…