భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలో ఏనె మల్లన్న స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేకల చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లన్న స్వామి కళ్యాణ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్తీక మాసం పవిత్రతను ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి,…