భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోర సంధ్య బిక్షం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన MPDO చలపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మోర సంధ్య బిక్షం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో ప్రభుత్వం…