భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: విద్యార్థినులు చదువులో మరింత ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. మాధవరావు సూచించారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, కళాశాల నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి అధ్యాపకులు విద్యార్థినులకు అందిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యా ప్రగతి…