భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ‘మిత్రమా.. మల్లేష్.. నీ జ్ఞాపకాలను మరువలేం’ అంటూ బాల్యమిత్రులు తమ స్నేహితుడి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో కన్నుమూసిన స్నేహితుడిని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ ఘటన నెల్లికుదురు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
నెల్లికుదురుకు చెందిన అల్వాల మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన బాల్యమిత్రులు జర్నలిస్టు మస్కపురి సుధాకర్, పోతుగంటి శ్రీనివాస్, గుండెబోయిన అశోక్, బందారపు…






