భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరవీరుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్కు, పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹2.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ప్రజా సంఘాల ఐక్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మహమ్మదాపూర్ గుట్టల్లోని అనభేరి ప్రభాకర్ రావు స్మారక మందిరం వద్ద కృతజ్ఞతా సభ నిర్వహించారు.
ప్రజా సంఘాల…






