భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డీఎల్‌పీఓ గంగాభవాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుంకర శ్రీనివాసులు, ఎంపీడీవో తోట హరీష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు అందింది. అధికారులు ఆ దరఖాస్తును స్వీకరించి, సంబంధిత…