భారత్ సంచార్, నల్గొండ జిల్లా: “ఐక్యమత్యమే మహాబలం” సంస్థ 5వ వార్షికోత్సవాన్ని త్రిపురారం మండలం, పానుగోతు తండాలో ఈరోజు ఘనంగా నిర్వహించింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంస్థ అనేక సామాజిక, విద్యా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే పలు గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తోంది. ఈ సందర్భంగా సభ్యులు పి. నరేష్ నాయక్ ఆ సంస్థ అధికారిక లోగోను ఆవిష్కరించారు. అదేవిధంగా పాఠశాలల నుండి గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను స్మారక చిహ్నాలతో సత్కరించారు. త్రిపురారం మండల పరిధిలో గల పాఠశాలలలో మండల…
“ఐక్యమత్యమే మహాబలం” సంస్థ 5వ వార్షికోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




