భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా: కెపిహెచ్‌బి కాలనీ సమీపంలోని జెఎన్‌టియు వంతెనపై ఓ రెడ్ కలర్ కారు బీభత్సం సృష్టించింది. రైతు బజార్ దాటిన తర్వాత వంతెన పైకి ఎక్కిన కారు ఓవర్ స్పీడ్ తో డివైడర్ నుండి కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలాని కి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూడాన్ చెందిన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కారులో ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్ దేశస్థులు…
వంతెన డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




