భారత్ సమాచార్.నెట్, వికారాబాద్ : ఏఐసీసీ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల, ఏఐసీసీ శిక్షణ విభాగం ఇన్చార్జ్ సచిన్ రావు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నేతలు చర్చించారు. మెదక్…





