భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వేదికపై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగిన జాతీయ సదస్సుకు జిల్లా నుంచి ఆన్‌లైన్ విధానంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ ది కానిస్టిట్యూషనల్ డిజైన్ అంశంపై సమర్పించిన పరిశోధనా పత్రం ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా వేలాది పరిశోధనా పత్రాలు సమర్పించబడిన నేపథ్యంలో సుల్తానా పరిశోధనా పత్రానికి…
జాతీయ వేదికపై మెరిసిన “అంజుమ్ సుల్తానా”
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




