భారత్ స‌మాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 18 కొత్త వైన్స్ షాపుల నిర్వహణ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్ రావు తెలిపారు. ఈ కొత్త షాపులలో ఎస్సీలకు (బోధన్-1, కోటగిరి-1), అలాగే శాటాపూర్ ప్రాంతంలో గౌడ్ కమ్యూనిటీకి ఒకటి చొప్పున రిజర్వ్ చేయబడ్డాయి. దరఖాస్తుదారులు రూ. 3 లక్షల నాన్-రీఫండబుల్ చలానా లేదా డీ.డీ.తో ఈనెల ఈనెల‌ 18 వరకు నిజామాబాద్ DPEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలలో…