భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి: తెలంగాణ ప్రజల పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో బుధవారం ఐ.డి.ఒ.సి. ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ప్రతి రోజు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ బతుకమ్మకు పూజలు చేసి, మహిళలతో కలిసి ఆడారు. సెప్టెంబర్ 30న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను…