భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి,పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని షామియా చాకో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్ వారు నిర్వహించారు.10వ తరగతి తర్వాత సరైన కెరీర్‌ను ఎంచుకోవడం అనేది మీ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం. 2026లో మారుతున్న టెక్నాలజీ అవకాశాలను బట్టి, మీరు కేవలం ఇతరులను చూసి కాకుండా మీ ఆసక్తిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.పది తర్వాత అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు గురించి తెలియజేశారు.…