భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు నర్సాపూర్ పురపాలక సంఘం నందు తడి, పొడి, హానికర చెత్త వేరు చేయు విధానంపై ఘన పదార్థ వ్యర్ధాల నిర్వహణ చట్టం 2026 ప్రకారం కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు విధిగా తడి పొడి హానికర, ప్రమాదకర చెత్తను నాలుగు…





