భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. పినపాక మండలానికి చెందిన తోలెం రవికుమార్, అరుణ దంపతులు ప్రైవేట్ ఆస్పత్రి కంటే మెరుగైన వైద్యం అందుందని ప్రసవం కోసం మణుగూరు వంద పడకల ఆసుపత్రికి వచ్చారు. అరుణకు సర్జరీ చేసి ప్రసవం చేయాల్సిన సమయంలో సాధారణ ప్రసవం కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిశువు మృతి చెందిన విషయం గోప్యంగా ఉంచి ఆక్సిజన్ పెట్టి భద్రాచలం కారులో…
మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో శిశువు మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




