భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విజయ్ (vijay) హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రానున్న చిత్రం జన నాయగన్. ఇది భగవంత్ కేసరికి రీమేక్ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి -9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో రిలీజ్ ముందు బాలకృష్ణ (Balakrishna) నటించిన భగవంత్ కేసరి (Bhagwant Kesari) మూవీ ఓటీటిలో ట్రెండింగ్‌లో టాప్ వన్లోకి వచ్చింది. దీనిపై ఈ రెండు సినిమాల దర్శకులు స్పందించినప్పటికీ వీటికి చెక్స్…
ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




