భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ ఏపీని ‘పెట్టుబడుల స్వర్గధామం’గా తీర్చిదిద్దుతున్నామని, వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు వేగంగా ఇస్తున్నామని మంత్రి నారాయణ దుబాయ్ పర్యటనలో ప్రకటించారు.
➨ విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేర ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) పైప్‌లైన్ ఏర్పాటుకు PNGRB ప్లాన్ చేస్తోంది.
➨ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పదోన్నతికి ఉన్న రెండేళ్ల సర్వీస్ నిబంధనను ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం…




