భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: SIR కు సంబంధించిన ఓటర్ నమోదులో కాంగ్రెస్ BLO లు అప్రమత్తంగా ఉంటూ చురుగ్గా పాల్గొనాలని DCC అధ్యక్షురాలు డా. భూక్య ఉమా మురళి నాయక్ సూచించారు. నెల్లికుదురు మండల కేంద్రంలో BLA / BLO లకు శనివారం నిర్వహించిన బూత్ లెవెల్ శిక్షణ తరగతులకు డా. ఉమా మురళి నాయక్ హాజరై దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని BLA లకు పార్టీ శ్రేణులకు…