భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో బీపీ మండల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గైనికాడి రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ల అర్జున్ యాదవ్ పాల్గొని బీపీ మండల్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు, మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

మండల్ కమిషన్…