భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు కనీసం 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో నిజాంపేటలో నిరసన చేపట్టారు. BRS మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించి నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ MLA పద్మాదేవేందర్‌రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి…