భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ విజయానికి కృతజ్ఞతగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని బండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 22 వార్డులకు గాను 15 వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. అలాగే మండలంలోని 8 గ్రామ పంచాయతీల్లో 4 చోట్ల ఘనవిజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఈ సందర్భంగా…