భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు లోని మెడిగడ్డ బ్యారేజిని ఉమ్మడి వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ప్రతినిధులతో కలిసి మహబూబాబాద్ బిఆర్ఎస్ జిల్లా_అధ్యక్షులు
మహబూబాబాద్_మాజీ_పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్,భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,
మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి,మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్ తాటికొండ రాజయ్య,మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్,పుట్టమధు,వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




