భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును బుధవారం మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు, కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనంపల్లిని కలిసిన చంద్రం కృష్ణ గౌడ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




