భారత్ సమాచార్, జాతీయం ;
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పర్యటించాలంటే మొదట గుర్తుకొచ్చే వాటిల్లో చార్మినార్ ముందు వరుసలో ఉంటుంది. చార్మినార్ సమీపంలోని గుడి పేరుగ ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం చార్మినార్ కు కెమికల్ ట్రీట్ మెంట్ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇనుప పైపు తగిలి డయల్ బోర్డు దెబ్బతిందని చెబుతున్నారు. పావురాలతో ఈ డ్యామేజీ అయిందని మరికొందరి వాదనగా ఉంది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరిపి బాధ్యులపై…





