భారత్ సమాచార్.నెట్, చెన్నై: పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకి చెన్నైలోని ఎన్‌ఐఏ కోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించిన పాకిస్థాన్ దౌత్యవేత్తకు నోటీసులు జారి చేసినట్లు సమాచారం. అలాగే భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు ఆ నోటీసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరాచీలోని అమీర్ జుబేర్ చిరునామాను కూడా నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

 

అక్టోబర్ 15న చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు ఆ నోటీసుల పేర్కొంది. కాగా అమీర్ జుబేర్…