భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి శనివారం నర్సాపూర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. నర్సాపూర్, హత్నూర్ మండలాలకు చెందిన మొత్తం 38 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ. 13,27,000 విలువైన చెక్కులను ఆయన వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ప్రతి సమస్యకు అండగా నిలబడే ప్రజా సంక్షేమ ప్రభుత్వం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య…





