జాతీయ లోక్ అదాలతో సత్వర న్యాయం
లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు
ఎం.హేమలత,జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో తేదీ:28 మార్చి రోజున ఏర్పాటుచేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎం.హేమలత, జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ వీరు పాల్గొని మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని,…




