భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సర్పంచుల ఫోరం శివంపేట మండల అధ్యక్షులు, పిల్లుట్ల గ్రామ సర్పంచ్ బుర్ర మురళి గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహాను, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. పిల్లుట్ల గ్రామంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు వీటన్నిటికీ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ మురళి గౌడ్ తెలిపారు. రానున్న బడ్జెట్లో ప్రత్యేక నిధులు మంజూరు…
మంత్రిని కలిసిన పిల్లుట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




