భారత్ సమాచార్, దిల్లీ ; లోక్ సభ ఎన్నికల ముందు దేశ రాజధానిలో భారీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేటి సాయంత్రం నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. దిల్లి లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టుకు మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును సంప్రదించారు. కానీ న్యాయస్థానం ఇందుకు నేడు నిరాకరించింది. దీని తర్వాత ఈడీ అధికారులు సీఎం ఇంటిని చుట్టుముట్టారు. కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సీఎం నివాసానికి వెళ్లే అన్ని దారులు మూసివేశారు.…
దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు




