భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: DMHO ఆదేశాల మేరకు డిప్యూటీ DMHO డాక్టర్ చైతన్యడాక్టర్ చైతన్యలో ఉన్న ప్రవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లను అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వారికి తగు సూచనలు ఇచ్చారు. ఆసుపత్రులు, ల్యాబ్ లకు తప్పనిసరిగా పరిమిషన్ ఉండాలని సూచించారు. వారి వెంట సూపర్వైజర్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ గోపి ఉన్నారు.
ప్రవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లను అకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ DMHO
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




