భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తుప్రాన్ శ్రీ లలితా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథుడు–అన్నపూర్ణేశ్వరి దర్శనానికి దేవి ఉపాసకులు, సహస్ర చండీ యాగ దీక్షాపరులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ నేతృత్వంలో బయలుదేరారు. సుమారు 200 మంది భక్తులు బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా కాశీ వారణాసికి బయలుదేరారు. కాశీ వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద తొమ్మిది రోజులపాటు సహస్ర చండీయాగం నిర్వహించిన అనంతరం నైమిశారణ్యంలో సామూహిక సత్యనారాయణ…