భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో బీ.ఆర్.ఎస్ నాయకులు బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్ల సోమన్న,దూదిగాని లింగయ్య,అన్నేబోయిన సురేష్,నాగేష్ తదితరులు ఇంటింటికి కార్డులు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందని వారు అన్నారు.

మరిన్ని కథనాలు: 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: సూర్యాపేట కలెక్టర్