భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా:  మెండోరా మండల కేంద్రంలో నిరుపేద ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 64 రెండు పడకల గదులను నిర్మించింది. మూడు సంవత్సరాల నుంచి అవి శిథిలావస్థకు చేరేలా నిమ్మకు నిరేత్తినట్టు అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 64 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు గత మూడేళ్ల క్రితమే పూర్తి అయినప్పటికీ ఇప్పటికి అర్హులైన పేద ప్రజలకు కేటాయించి ఇవ్వకపోవడంతో అధికారులపై స్థానికంగా పలు విమర్శలు వెళువెత్తుతున్నాయి.  ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అప్పటి…