భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కొత్తగూడెం పట్టణంలోని పాత కొత్తగూడెంలో 75 గజాల ప్రభుత్వ స్థల లబ్ధిదారుల వెన్నెల నగర్ కాలనీలో నీటి, సమస్య కరెంటు సమస్య ,రోడ్ల సమస్య తక్షణమే పరిష్కరించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో ధర్నా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కొత్తగూడెంలో గత ప్రభుత్వం ఇచ్చిన 75 గజాల స్థలంలో సౌకర్యాలు కల్పించడంలో కాలయాపన సరైంది కాదని స్థలాలు ఇచ్చి…