• ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ సంచలన వ్యాఖ్యలు

భారత్ సమాచార్, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాబోయే యాషెస్ టెస్ట్ సిరీస్ (నవంబర్ 21 నుంచి ప్రారంభం)పై మాట్లాడుతూ.. ఆయన సంచలన కామెంట్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా మైదానాల్లో టెస్ట్ శతకం సాధించలేదని గుర్తుచేస్తూ, ఈసారి మాత్రం తప్పకుండా సెంచరీ నమోదు చేస్తారని హెడెన్ అంచనా వేశారు.

 

అయితే ఆయన అంతటితో ఆగకుండా,…